Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 15, 2026 3:17 PM జాతీయంGeneral
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు - Udayam
దేశ ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర మంత్రివర్గం రూ.2,19,353 కోట్ల విలువైన 7 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో సెమికాన్ 2.0 కోసం రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్ తయారీ పథకానికి రూ.62,500 కోట్లు కేటాయించారు. వారణాసి ఎలివేటెడ్ కారిడార్, నేషనల్ యూరియా ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ-2026తో పాటు పారాదీప్-హరిదాస్‌పూర్, దంగువాపోసి-రాజ్‌ఖర్సావా రైల్వే లైన్ల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Comments

G
Loading comments...