వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును గురువారం అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. యంత్రాలను భద్రపరిచిన గదులను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణను సమీక్షించారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం గోదాములను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

