Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈఠా ట్రైలర్‌ ఈ శుక్రవారం విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 2:31 PM జాతీయంవినోదం
ఈఠా ట్రైలర్‌ ఈ శుక్రవారం విడుదల - Udayam
ప్రముఖ జానపద కళాకారిణి విఠాబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఈఠా’ సినిమా ట్రైలర్‌ విడుదలకు సిద్ధమైంది. ఈ శుక్రవారం ట్రైలర్‌తో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించబోతున్నట్లు కథానాయిక శ్రద్ధా కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ఉటేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడి డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...