Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈరోజు ప్రపంచ చరిత్రలో

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:52 AM అంతర్జాతీయంGeneral
ఈరోజు ప్రపంచ చరిత్రలో  - Udayam
*1605-గన్‌పౌడర్ కుట్ర విఫలం: ఇంగ్లండ్‌ పార్లమెంట్‌ను పేల్చివేసి, రాజు జేమ్స్‌-1ను హతమార్చేందుకు జరిగిన కుట్ర బయటపడింది. గై ఫాక్స్‌ పట్టుబడ్డాడు. ఈ ఘటన గుర్తుగా బ్రిటన్‌లో ఏటా నవంబర్‌ 5న బాన్‌ఫైర్‌ నైట్‌ జరుపుకుంటారు. *1872 – ఓటు వేసిన మహిళా హక్కుల ఉద్యమకారిణి: అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లేని సమయంలో సుసాన్‌ బి. ఆంథోనీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది.

Comments

G
Loading comments...