Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 22న నిర్మల్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏ డి ఈ కే శ్రీనివాస రావు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 7:37 PM నిర్మల్General
ఈనెల 22న నిర్మల్ పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏ డి ఈ కే శ్రీనివాస రావు - Udayam
నిర్మల్ లోని బంధన్ స్వీట్ హోమ్ ఏరియాలలో 11 కెవి విద్యుత్ లైన్ల పనుల దృష్ట్యా పట్టణంలోని భాగ్యనగర్, బోయి వాడ, బాహుబలి అపార్ట్మెంట్, మదీనా కాలనీ, నటరాజ్ నగర్, బస్ డిపో గొల్లపేట, శాస్త్రి నగర్, ఇంద్రానగర్, చేన్ గేట్ ప్రాంతాలలో ఈనెల 22న ఉదయం 11:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపిరి వేస్తున్నట్లు ఏడీఈ కొమ్మెర శ్రీనివాసరావు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...