Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ కస్టడీకి మాజీమంత్రి

Follow Udayam on Google
sanjay Sep 21, 2026 12:11 PM జాతీయంGeneral
ఈడీ కస్టడీకి మాజీమంత్రి - Udayam
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అధికారులు రెండు రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. చంచల్‌గూడ జైలు నుంచి ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు. మద్యం రవాణా టెండర్ల కేసుకు సంబంధించి పీఎంఎల్ఏ చట్టం కింద ఆయనను ఇప్పటికే రిమాండ్‌కు తరలించిన ఈడీ, ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని విచారించనుంది.

Comments

G
Loading comments...