వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 28 నుండి 30 వరకు గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో SFI ఆధ్వర్యంలో నిర్వహించనున్న భగత్‌సింగ్ యూత్ ఫెస్ట్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి సోమేష్ మాట్లాడుతూ యువత, విద్యార్థులను డ్రగ్స్‌కు దూరంగా ఉంచి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడమే యూత్ ఫెస్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Comments
Loading comments...

