వార్తలకు తిరిగి వెళ్లండి

రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా ఈ-13 రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మంగళగిరి డాన్బాస్కో పాఠశాల సమీపంలో 608 మీటర్ల రైల్వే వంతెనను ప్రతిపాదించారు. ఈ-13 రోడ్డును జాతీయ రహదారి-16 వరకు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రోడ్డు విస్తరణలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు, మారుతున్న ప్రాంత పరిస్థితులను డ్రోన్ దృశ్యాల్లో చూడవచ్చు.
Comments
Loading comments...

