Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీఓసీ భవనంపై రాజ్యాంగ పుస్తక నమూనా ఏర్పాటు

Follow Udayam on Google
రూప దేవి Aug 13, 2026 10:57 AM నారాయణపేటతెలంగాణ
ఐడీఓసీ భవనంపై రాజ్యాంగ పుస్తక నమూనా ఏర్పాటు - Udayam
నారాయణపేటలో నిర్మాణంలో ఉన్న ఐడీఓసీ భవనంపై రాజ్యాంగ పుస్తక నమూనాతో పాటు జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఈనెల 14న నిర్వహించనున్న శాంతియుత ర్యాలీలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...