Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:00 AM జగిత్యాలGeneral
ఇబ్రహీంపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Udayam
ఇబ్రహీంపట్నం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, అమ్మక్కపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో గణేశ్ ప్రారంభించారు. రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు గోపి, భాస్కర్, పీఏసీఎస్‌ ఛైర్మన్ పవన్, ఏవో రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...