వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం మండలం పాదర్తి పంచాయతీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు గ్రామస్థులు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
దివ్యాంగులు సైతం శారీరక ఇబ్బందులను లెక్కచేయకుండా కేంద్రాలకు చేరుకుని ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని చాటుతూ తమ బాధ్యతను నిర్వర్తించారు.
Comments
Loading comments...

