వార్తలకు తిరిగి వెళ్లండి

హయత్‌నగర్‌లో సీసీ రోడ్లు, కాలనీల వీధులు, పెద్దఅంబర్‌పేట్–కొత్తగూడెం మార్గంలోని ఎన్‌హెచ్-65 వెంట చెత్తను పడేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత, దుర్గంధం నెలకొని ఈగలు, దోమలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
చెత్త, ప్లాస్టిక్ తింటూ అనాథ గోవులు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త డంపింగ్‌పై చర్యలు తీసుకోవాలని, గోవులను గోశాలలకు తరలించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Loading comments...

