Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హ్యూమనాయిడ్ రోబోల దూకుడు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:17 PM జాతీయంGeneral
హ్యూమనాయిడ్ రోబోల దూకుడు - Udayam
రాబోయే పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు వస్తాయని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అంచనా వేశారు. మనుషుల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకతను ఇవి కలిగి ఉంటాయని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో మరో పదేళ్లు మాత్రమే మనుషులకు ఉద్యోగాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీలు సైతం రోబోల తయారీలో దూసుకెళ్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి.

Comments

G
Loading comments...