Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌహతీ లో భారీగా పట్టుబడిన బంగారం

Follow Udayam on Google
అశ్విని దేవి Jun 30, 2026 3:35 PM జాతీయంGeneral
గౌహతీ లో భారీగా పట్టుబడిన బంగారం - Udayam
గౌహతీ ఖార్ఘులిలో పోలీసులు నిర్వహించిన సోదాల్లో రూ.55 కోట్ల విలువైన 37 కిలోల స్వచ్ఛమైన బంగారం పట్టుబడింది. మహారాష్ట్రకు చెందిన అక్షయ్ బాన్సోడే అనే నిందితుడిని అరెస్ట్ చేసి, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఈయన 20 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన అధికారులు, ఈ భారీ ముఠా వెనుక ఉన్న అంతర్జాతీయ శక్తుల లింకులపై లోతుగా విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...