వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ అర్బన్ మొబిలిటీలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను అధునాతన పార్కింగ్ కేంద్రాలుగా మారుస్తూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు దాదాపు 98 పార్కింగ్ ప్లాట్లను అభివృద్ధి చేశారు.
ఈ పార్కింగ్ ప్లాట్ల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్‌కు ఏకంగా రూ. 2.62 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరడం విశేషం.
Comments
Loading comments...

