Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్య కేసును ఛేదించిన సిరిసిల్ల పోలీసులు

Follow Udayam on Google
Sircilla jilla news Aug 11, 2026 12:20 PM రాజన్న సిరిసిల్లGeneral
హత్య కేసును ఛేదించిన సిరిసిల్ల పోలీసులు - Udayam
సిరిసిల్లలో అదృశ్యమైన వెంగల వెంకటేశం హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కుసుమ గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు డీఎస్పీ నాగేంద్ర చారి వెల్లడించారు. మద్యంలో విషపదార్థం కలిపి తాగించి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Comments

G
Loading comments...