వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్లోకి కొత్తగా విడుదలైన హోండా క్యూసీ3 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.35 లక్షలుగా ఉంది. సింగిల్ ఛార్జ్‌పై ఇది 145 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ వాహనంలో 3 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్డ్ బ్యాటరీతో పాటు 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

