Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ ప్రపంచకప్‌: రెండో రౌండుకు భారత మహిళల జట్టు

Follow Udayam on Google
vihar Aug 21, 2026 12:27 PM జాతీయంక్రీడలు
హాకీ ప్రపంచకప్‌: రెండో రౌండుకు భారత మహిళల జట్టు - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండుకు చేరింది. గురువారం ఇంగ్లాండ్‌తో జరిగిన పూల్‌-డి చివరి మ్యాచ్‌ను 0-0తో డ్రా చేసుకున్న భారత్‌.. 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆరు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఒక్క గోల్‌ చేయలేకపోయింది. గోల్‌కీపర్లు సవిత పునియా, బిచ్చు దేవి కీలక సేవ్‌లతో జట్టును ముందుకు తీసుకెళ్లారు. చైనా 7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Comments

G
Loading comments...