వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాన్ని కోల్పోయిన భారత్ మహిళల జట్టు నేడు జర్మనీతో చివరి మ్యాచ్ ఆడనుంది. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిస్తే భారత్ ఐదో స్థానంలో నిలుస్తుంది.
భారత పురుషుల జట్టు రేపు బెల్జియంతో తలపడనుంది. రాత్రి 9.45 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఏడో స్థానంతో టోర్నీని ముగిస్తుంది. దీంతో ఇరు జట్లు టోర్నీని గౌరవప్రదంగా ముగించాలని భావిస్తున్నాయి.
Comments
Loading comments...

