Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా మధు బాధ్యతలు

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 3:30 PM హన్మకొండ General
హనుమకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా మధు బాధ్యతలు - Udayam
హనుమకొండ జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా శ్రీరామ మధు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు తిరుకోవల్లూరు సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో సభ్యులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆరిఫ్, సుదర్శన్ గౌడ్, అశోక్, లక్షపతి, ఆలు, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...