వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలంలోని హన్సన్‌పల్లి అటవీ ప్లాంటేషన్‌ను ఎఫ్‌డీవో సుధాకర్‌రావు, ఎఫ్‌ఆర్‌ఓ రవిమోహన్ భట్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాటిన మొక్కల ఎదుగుదల, సంరక్షణ, నీటి సరఫరాను పరిశీలించారు.
ప్రతి మొక్కకు సక్రమంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్డి ఓ హెచ్చరించారు
Comments
Loading comments...

