Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హలహర్విలో 30.17 శాతం పోలింగ్

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 2:37 PM కర్నూలుGeneral
హలహర్విలో 30.17 శాతం పోలింగ్ - Udayam
హలహర్వి మండలంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 30.17 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూలైన్లలో నిలబడి ఓటు వేస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు, పోలీసులు తగిన చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...