వార్తలకు తిరిగి వెళ్లండి

2027 హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవారం ఉచిత వైద్య పరీక్షలు ప్రారంభించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ ఏడాది 361 మంది యాత్రికులకు మూడు రోజులపాటు రోజుకు 120 మంది చొప్పున ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

