Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్, ఇషాన్ కొట్టిన చారిత్రాత్మక రికార్డ్

Follow Udayam on Google
Anjali Singh Jun 18, 2026 4:08 PM జాతీయంక్రీడలు
గిల్, ఇషాన్ కొట్టిన చారిత్రాత్మక రికార్డ్ - Udayam
అఫ్గానిస్థాన్‌పై జరిగిన రెండో వన్డేలో శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ భారత్ తరఫున సరికొత్త చరిత్ర సృష్టించారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 80 బంతుల్లోపే సెంచరీలు మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. సచిన్-గంగూలీ, రోహిత్-కోహ్లీ లాంటి దిగ్గజాలకు సైతం సాధ్యంకాని ఈ అరుదైన ఫీట్‌ను వీరిద్దరూ సాధించారు. గిల్ 77 బంతుల్లో, ఇషాన్ 71 బంతుల్లో శతకాలు బాదారు. దీంతో పాటు గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 3,000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు.

Comments

G
Loading comments...