Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాయత్‌సాగర్‌ వద్ద అక్రమ నీటి వ్యాపారంపై ఆరోపణలు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:01 AM రంగారెడ్డి General
 హిమాయత్‌సాగర్‌ వద్ద అక్రమ నీటి వ్యాపారంపై ఆరోపణలు - Udayam
హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అనుమతులు లేకుండా నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యాపారంతో భూగర్భ జలాలకు ముప్పు పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...