Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైల్ ద్రవ్యోల్బణంలో తెలంగాణలో అత్యధికం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 13, 2026 11:15 AM హైదరాబాద్General
రిటైల్ ద్రవ్యోల్బణంలో తెలంగాణలో అత్యధికం - Udayam
జూలై నెల రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 6.32 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 5.72 శాతం నమోదైంది. జాతీయ సగటు 4.45 శాతంగా ఉంది. దీంతో జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదైంది.

Comments

G
Loading comments...