Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర్‌నాథ్ యాత్రకు ముందే హైటెక్ ముందస్తు చర్యలు

Follow Udayam on Google
రవళి దేవి Jun 29, 2026 2:23 PM జాతీయంGeneral
అమర్‌నాథ్ యాత్రకు ముందే హైటెక్ ముందస్తు చర్యలు - Udayam
అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసిందని కాశ్మీర్ మెట్ డైరెక్టర్ డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ తెలిపారు. పవిత్ర గుహ మార్గాల్లో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాత్రికుల కోసం ప్రత్యేకంగా వెదర్ డిస్‌ప్లే బోర్డులను అమర్చామని, వీటి ద్వారా ఉదయం, సాయంత్రం అప్‌డేట్లతో పాటు రాబోయే ఏడు రోజుల ముందస్తు సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...