వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి పరిధిలో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చేపట్టిన కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నిస్తూ.. ‘హైడ్రా ప్రత్యేక ప్రభుత్వం నడుపుతున్నారా?’ అని వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 9లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...

