Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెల్మెట్‌ లేని వాహనదారులకు పోలీసుల సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:19 PM అల్లూరి General
హెల్మెట్‌ లేని వాహనదారులకు పోలీసుల సూచనలు - Udayam
రాజవొమ్మంగిలో సీఐ సన్యాసినాయుడు, ఎస్‌ఐ వెంకట్రావు సోమవారం వాహన తనిఖీలు నిర్వహించారు. అల్లూరి జంక్షన్‌లో హెల్మెట్‌ లేకుండా బైక్‌పై వెళ్తున్న వారిని ఆపి, అప్పటికప్పుడు హెల్మెట్లు కొనిపించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని వాహనదారులకు సూచించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...