వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు ఘటనలో బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన బాలిక కీలక విషయాలు వెల్లడించింది. నిందితుడు రంపంతో మెడపై దాడి చేయబోతుండగా బాధితురాలిని పక్కకు లాగానని, తన కాలుపై అతడు దాడి చేశాడని తెలిపింది.
తరగతిలో అబ్బాయిలున్నా ఎవరూ అడ్డుకోలేదని, స్పృహ కోల్పోయిన బాలికను టీచర్లు ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్పింది. నిందితుడు హేమంత్‌ను అక్కడే చంపాల్సిందని వ్యాఖ్యానించింది.
Comments
Loading comments...

