Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎండీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల అలాట్‌మెంట్ లేఖల పంపిణీ

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 21, 2026 9:09 AM రాజన్న సిరిసిల్లGeneral
హెచ్‌ఎండీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల అలాట్‌మెంట్ లేఖల పంపిణీ - Udayam
హెచ్‌ఎండీఏ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు సంబంధించిన అలాట్‌మెంట్ లెటర్లను సోమవారం నుంచి లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఎస్ఎంఎస్ వాట్సాప్ మరియు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా లేఖలను అందిస్తామని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతమ్ తెలిపారు. లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లను పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...