Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌-1బీ గ్రేస్ పీరియడ్ రద్దు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 7:41 AM అంతర్జాతీయంGeneral
హెచ్‌-1బీ గ్రేస్ పీరియడ్ రద్దు - Udayam
అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారులకు ఉద్యోగం కోల్పోతే కొత్త ఉపాధి వెతుక్కునేందుకు ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే టెక్ రంగంలో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముంది. ఉద్యోగం పోయిన వెంటనే వారు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Comments

G
Loading comments...