Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇవాళ భారీ వర్షాలు

Follow Udayam on Google
Rohit Sardana Jun 07, 2026 8:58 AM హైదరాబాద్General
ఇవాళ భారీ వర్షాలు - Udayam
రాష్ట్రంలోని వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాల్లో ఇవాళ మధ్యాహ్నం నుండి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కూడా సాయంత్రం వేళ వర్షం పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...