వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో హౌసింగ్, రెవెన్యూ అంశాలపై నిర్వహించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు.
మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఎంపీ ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
Comments
Loading comments...




