Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి పై హరీష్ రావు విమర్శలు

Follow Udayam on Google
కీర్తన్ Aug 15, 2026 8:35 PM మెదక్General
సీఎం రేవంత్‌రెడ్డి పై హరీష్ రావు విమర్శలు - Udayam
సంగారెడ్డి సభలో సీఎం రేవంత్‌రెడ్డి అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులపై మాట్లాడలేదని, జిల్లాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. రెండు లక్షల ఉద్యోగాల హామీని అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. 70వేల ఉద్యోగాలు ఇచ్చామన్న సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టారు.

Comments

G
Loading comments...