వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, నితీశ్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉండే అవకాశం ఉందని సమాచారం. ముగ్గురూ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టారు.
బుమ్రా కూడా శిక్షణ పొందుతున్నా ఆఫ్ఘన్ సిరీస్‌కు దూరంగా ఉండొచ్చని తెలుస్తోంది. ఆసియా క్రీడల నాటికి తిరిగి రావచ్చని సమాచారం.
Comments
Loading comments...

