Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్దిక్‌పై సీఎస్‌కే చూపు

Follow Udayam on Google
రూప దేవి Jul 26, 2026 1:52 PM జాతీయంక్రీడలు
హార్దిక్‌పై సీఎస్‌కే చూపు - Udayam
ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ఊహాగానాలు జోరందుకున్నాయి. అతడిని జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ భారీ ప్రతిపాదన చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. హార్దిక్‌కు బదులుగా ఆయుష్ మాత్రేతో పాటు నగదు ఇవ్వాలని ముంబై ఇండియన్స్ కోరినట్లు సమాచారం. అయితే మాత్రేను విడిచిపెట్టేందుకు సీఎస్‌కే ఆసక్తి చూపలేదని వార్తలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...