వార్తలకు తిరిగి వెళ్లండి

అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13న మొదలయ్యే మూడు టీ20ల సిరీస్‌కు హార్దిక్ పాండ్య, నితీశ్‌కుమార్ రెడ్డి సిద్ధమైనట్లు తెలుస్తోంది. గాయాల నుంచి కోలుకుని ఫిట్‌నెస్ సాధించినట్లు సీవోఈ వర్గాలు తెలిపాయి.
వాషింగ్టన్ సుందర్ కూడా సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం అఫ్గాన్‌తో టీ20లకు దూరమయ్యే అవకాశముంది. త్వరలోనే జట్టును ఎంపిక చేయనున్నారు.
Comments
Loading comments...

