Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 08, 2026 8:01 AM జాతీయంక్రీడలు
దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు - Udayam
భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు. మైదానంలో మీ దూకుడు, అద్భుతమైన నాయకత్వం ఎంత మంది యువ క్రికెటర్లకు పట్టించు స్ఫూర్తి. భారత క్రికెట్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ‘ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా’ ఆయురారోగ్యాలతో, నిరంతర సంతోషంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉదయం డిజిటల్ తరుపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాము

Comments

G
Loading comments...