Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్ అంశ్‌కు భారీ వసూళ్లు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 4:14 PM జాతీయంవినోదం
హనుమాన్ అంశ్‌కు భారీ వసూళ్లు - Udayam
‘హనుమాన్ అంశ్’ చిత్రం ఐదో సోమవారం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. 32వ రోజున రూ.10 కోట్లు రాబట్టడంతో భారత్‌లో నెట్ వసూళ్లు రూ.132.13 కోట్లకు చేరాయి. చిత్రానికి వస్తున్న ఆదరణతో సీక్వెల్‌ను రూపొందించనున్నట్లు 21 ఏళ్ల నిర్మాత అనుప్రియా నగర్ తెలిపారు. తొలి భాగంలోని సరళత, నాణ్యతను సీక్వెల్‌లోనూ కొనసాగిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...