వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎంఎల్‌హెచ్‌పీ సునీత, ఆశా కార్యకర్తలు చేతులు శుభ్రం చేసుకునే పద్ధతులను ప్రదర్శించారు.
ఆహారం తీసుకునే ముందు, బహిర్భూమికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ఎంపీహెచ్‌ఈ హుసేన్‌రెడ్డి సూచించారు. పరిశుభ్రతతో అంటు వ్యాధులను దూరంగా ఉంచవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

