వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.150 తగ్గి రూ.1,42,700కు, 24 క్యారెట్ల ధర రూ.160 పతనమై రూ.1,55,680కు చేరింది.
కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.
Comments
Loading comments...

