వార్తలకు తిరిగి వెళ్లండి
నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, నానక్‌రామ్‌గూడ, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
Comments
Loading comments...

