Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలో ఓ మోస్తారుగా వర్షం

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 10:15 AM అనంతపురంGeneral
గుత్తి పట్టణంలో ఓ మోస్తారుగా వర్షం - Udayam
గుత్తి పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు ఉరుముల మెరుపులతో ఓ మోస్తారుగా వర్షం కురుస్తుంది. గత నెల రోజులుగా అధికమైన ఎండ, ఉక్కుపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం రాకతో కాస్త ఉపశమనం లభించింది. ఎల్ నినో ప్రభావంతో నిండుతున్న పంటలకు ఈ వర్షం రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు అయిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...