వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం గురువారం యాళ్లవాని గరువులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు.
నేతలకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పట్టణ, మండల, అనుబంధ, మహిళా కమిటీల నాయకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

