వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల టెండర్లలో రూ. 2 వేల కోట్ల స్కాం జరిగిందన్న హరీశ్‌రావు ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. మొత్తం టెండర్ల విలువే అంత లేనప్పుడు, ఆరోపణలు ఎలా చేస్తారని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.
నిరాధారమైన ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆయన హెచ్చరించారు. ఆధారాలు ఉంటే నిరూపించాలని, రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ శాఖలను విమర్శించడం మానుకోవాలని హరీశ్‌రావుకు మంత్రి సూచించారు.
Comments
Loading comments...
