వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ దృష్ట్యా గుర్నూర్ బ్రార్‌ను అన్ని ఫార్మాట్లలో పరీక్షించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. వివిధ పరిస్థితుల్లో అతడికి అవకాశాలు ఇవ్వడం ద్వారా ప్రపంచకప్ సమయానికి సిద్ధం చేయవచ్చన్నారు.
6 అడుగుల 5 అంగుళాల పొడవున్న గుర్నూర్ ఆరు వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పేస్, బౌన్స్ అవసరమయ్యే అవకాశం ఉందని చోప్రా పేర్కొన్నారు.
Comments
Loading comments...

