Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ రచనలు సమాజాన్ని చైతన్యపరిచాయి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 5:16 PM కృష్ణా జిల్లాGeneral
గురజాడ రచనలు సమాజాన్ని చైతన్యపరిచాయి - Udayam
మచిలీపట్నం బుట్టాయిపేట వివేకానంద మందిరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి నిర్వహించారు. ఆధునిక తెలుగు సాహిత్యానికి గురజాడ దిక్సూచి అని సాహితీవేత్త డా. బి. ధన్వంతరి ఆచార్య పేర్కొన్నారు. గురజాడ రచనలు సామాన్యుల భాషలో ఉండి సమాజాన్ని చైతన్యపరిచాయని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తెలిపారు. ‘కన్యాశుల్కం’, ‘దిద్దుబాటు’, ‘ముత్యాల సరాలు’, ‘పూర్ణమ్మ’ రచనలు చిరస్మరణీయమని కొనియాడారు.

Comments

G
Loading comments...