Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ రచనలు సమాజ మార్పుకు మార్గదర్శకం: విక్కుర్తి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:51 PM కృష్ణా జిల్లాGeneral
గురజాడ రచనలు సమాజ మార్పుకు మార్గదర్శకం: విక్కుర్తి - Udayam
ప్రముఖ కవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని సోమవారం అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ ఇన్‌ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాసరావు గురజాడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురజాడ తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారని విక్కుర్తి కొనియాడారు.

Comments

G
Loading comments...