వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం విజయనగరం లోని గురజాడ స్వగృహం, గురజాడ కాంస్య విగ్రహం వద్ద గురజాడ జయంతి ఉత్సవాలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకారం చుట్డారు.
ఈ మేరకు గురజాడ స్వగృహానికి చేరుకుని, గురజాడ చిత్రపటం వద్ద ఆయన జ్యోతి ప్రజ్వలన చేసారు. అనంతరం గురజాడ స్వగృహం నుంచి ఆయన కాంస్య విగ్రహం వరకు నిర్వహించిన గురజాడ గీతాలాపన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు.
Comments
Loading comments...

